Surprise Me!

BJP Telangana President Bandi Sanjay : హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు | ABP Desam

2022-06-20 3 Dailymotion

జూలై 3 వ తేదీన పదిలక్షల మందితో ప్రధాని మోదీ బహిరంగసభను నిర్వహిస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. వచ్చే నెల 2,3 వ తేదీల్లో హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించనున్నట్లు తెలిపిన బండి సంజయ్...ఇందుకోసం నోవాటెల్ హోటల్ ను పరిశీలించారు. కార్యవర్గ సమావేశాలకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు సహా 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనున్నట్లు తెలిపారు.

Buy Now on CodeCanyon